మీ భూమి వివరాలు
ఆన్లైన్ లో సులభంగా చూడండి
Meebhoomi (మీభూమి) · meebhoomi.ap.gov.in · AP Land Records Guide
Andhra Pradesh భూమి రికార్డులు — Adangal, 1B, FMB, Village Map, E-Passbook — అన్నీ ఒకే చోట. తెలుగులో సరళమైన వివరణలు.
Meebhoomi (మీభూమి) అనేది Andhra Pradesh Revenue Department నిర్వహించే అధికారిక భూమి రికార్డుల పోర్టల్ — meebhoomi.ap.gov.in. ఈ పోర్టల్ ద్వారా Adangal (అడంగల్), 1B Record, FMB / Village Map, E-Passbook, Mutation Status మరియు ఇతర AP Land Records సేవలు ఆన్లైన్లో చూడవచ్చు. MeeBhumiAP.in ఈ సేవలన్నింటినీ తెలుగులో Step-by-Step వివరిస్తుంది.
🏛️ మీభూమి సేవలు
అన్ని సేవలకు సరళమైన తెలుగు Step-by-Step గైడ్
🔗 సంబంధిత AP పోర్టల్స్
భూమి, రిజిస్ట్రేషన్, రైతు పథకాల అధికారిక పోర్టల్స్
📰 అన్ని గైడ్లు
అన్నీ చూడండి →
మీ 1B రికార్డ్ లేదా అడంగల్ లో పేరు తప్పుగా ఉంటే ఎలా సరిచేసుకోవాలి?
అడంగల్ Column 13 అంటే ఏమిటి — కౌలుదారు రైతులకు పూర్తి గైడ్
మీ గ్రామ అడంగల్ ఆన్లైన్ లో ఎలా చూడాలి 2016 ?
ఆంధ్రప్రదేశ్ భూ రీసర్వే 2.0 – భూ యజమానులు తప్పక తెలుసుకోవాల్సినవి (2026)
ఖాతా నెంబర్ తెలియకపోతే భూమి అడంగల్ రికార్డ్ ఎలా చూడాలి — 3 సులభమైన మార్గాలు
అడంగల్ ఆన్ లైన్ లో ఎలా చూడాలి — AP మీభూమి పూర్తి వివరాలు 2026
1B రికార్డ్ ఆన్ లైన్ లో ఎలా చూడాలి — AP మీభూమి లో పూర్తి వివరాలు 2026
భూ సమస్యలు – గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్లు
AP Sub-Registrar Office (SRO) Locator — అన్ని 26 జిల్లాలు 2026
మీ భూమి వివాదాల్లో ఉంటే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో తెలుసుకోండి
మీభూమి మొబైల్ App డౌన్లోడ్ – పూర్తి వివరాలు 2026.
మీభూమి మరియు ధరణి (భూభారతి ) పోర్టల్స్ మధ్య తేడా ఏంటి ?
మీభూమి సైట్ ఓపెన్ చేసినపుడు Captcha error – పరిస్కారం 2026
మీభూమి సైట్ తెరవడం లేదా? — 10 పరిష్కారాలు 2026
ఆంధ్ర ప్రదేశ్ మీభూమి లో e-Passbook ఆన్లైన్ లో ఎలా చూడాలి?
భూమి మ్యుటేషన్ స్టేటస్ ఆన్లైన్ లో ఎలా తెలుసుకోవాలి 2026?
భూమి రికార్డు కి ఆన్లైన్ లో ఆధార్ లింకింగ్ ఎలా చేయాలి – పూర్తి వివరాలు
భూమి పటం – FMB MAP ఆంటే ఏంటి ?
PM కిసాన్: AP లో Land Records — Status Check & Linking గైడ్ 2026
పంట బీమా కి అడంగల్ — PMFBY E-Crop Booking గైడ్ AP
AP Farmer Registry 2026 — Unique Farmer ID ఎలా తీసుకోవాలి
ఏపీ రైతు భరోసా Status Check 2026 — Payment వచ్చిందో లేదో ఎలా చూడాలి?
బ్యాంకు లోన్ కి AP Land Records ఎలా Ready చేయాలి 2026
విదేశాల్లో ఉన్నారా? AP భూమి Records Online లో ఎలా చూడాలి?
అడంగల్, 1B, మ్యుటేషన్, భూమి పటం, EC , పట్టాదారు పాసుబుక్ అంటే అర్ధం తెలుసా ?
మీ సొంత భూమి గురించి ఆన్లైన్ లో ఎన్ని వివరాలు తెలుసుకోవచ్చు – పూర్తి వివరాలు
Webland AP అంటే ఏమిటి — మీభూమికి వెబ్ ల్యాండ్ కి తేడా ఏంటి?
ప్రభుత్వం ప్రకారం మీ భూమి విలువ ఎంతో ఎప్పుడైనా చూసుకున్నారా?
మీరు భూమి కొనే ముందు తప్పనిసరిగా తెలుసుకోవలిసిన విషయాలు 2026 – పూర్తి వివరణ
మీ గ్రామ సచివాలయంలో ఏ భూమి సేవలు పొందవచ్చు — పూర్తి జాబితా 2026
❓ మీభూమి గురించి తరచూ అడిగే ప్రశ్నలు
Meebhoomi అంటే "మీ భూమి" — 2015లో AP Revenue Department ప్రారంభించిన ఆన్లైన్ భూమి రికార్డుల పోర్టల్. ఇంటి నుండే AP లో ఏ జిల్లాలో అయినా భూమి వివరాలు ఉచితంగా చూడవచ్చు.
📖 మా గురించి చదవండిAdangal అనేది వ్యవసాయ రికార్డు — పంట వివరాలు, నీటి వనరు చూపిస్తుంది. 1B అనేది యాజమాన్య రికార్డు — భూమి ఎవరి పేరులో ఉందో, రుణాలు ఉన్నాయా అని చూపిస్తుంది.
📖 Adangal పూర్తి గైడ్ చదవండి →ఉదయం 6–8 గంటల మధ్య లేదా రాత్రి 10 తర్వాత ప్రయత్నించండి. Chrome బ్రౌజర్ వాడండి. Cache క్లియర్ చేసి మళ్ళీ ప్రయత్నించండి.
📖 Troubleshoot గైడ్ చదవండి →Pattadar పేరు ఆప్షన్ ద్వారా చూడవచ్చు. District, Mandal, Village ఎంచుకున్న తర్వాత "Pattadar Name" సెలెక్ట్ చేసి పేరు ఎంటర్ చేయండి.
📖 Adangal పూర్తి గైడ్ చదవండి →భూమి రికార్డులకు Aadhaar లింక్ చేయడం వల్ల భూమి భద్రత పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా మీ ఖాతాకు వస్తుంది. 2025 కల్లా తప్పనిసరి.
📖 Aadhaar Linking పూర్తి గైడ్ చదవండి →Meebhoomi హోమ్ పేజీలో "గ్రామ భూవివాదముల పట్టిక" ఆప్షన్ ఉంటుంది. District, Mandal, Village, Survey నంబర్ ఎంటర్ చేస్తే తెలుస్తుంది.
📖 Land Disputes పూర్తి గైడ్ చదవండి →Meebhoomi helpline: 14400. MeeSeva helpline: 155300. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
📖 Helpline వివరాలు చదవండి →❓ సంబంధిత పోర్టల్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
BhuNaksha AP NIC నిర్వహించే Cadastral Map పోర్టల్. Survey Number తో మీ భూమి సరిహద్దులు, FMB స్కెచ్, విస్తీర్ణం చూడవచ్చు.
📖 BhuNaksha పూర్తి గైడ్ చదవండి →భూమి కొనే ముందు EC తప్పనిసరి. ఆ భూమిపై రుణాలు, వివాదాలు ఉన్నాయా అని పూర్తి చరిత్ర IGRS AP నుండి ఉచితంగా పొందవచ్చు.
📖 IGRS EC పూర్తి గైడ్ చదవండి →PM Kisan నమోదు కోసం రైతు అని నిరూపించడానికి Adangal అవసరం. Adangal లేకుండా PM Kisan benefit రాదు.
📖 PM Kisan పూర్తి గైడ్ చదవండి →Annadata Sukhibhava AP ప్రభుత్వ రైతు పథకం. రైతులకు ఏటా ఆర్థిక సహాయం అందిస్తుంది. స్థితి apy.ap.gov.in నుండి చెక్ చేయవచ్చు.
📖 Annadata పూర్తి గైడ్ చదవండి →Prohibited Properties List లో ఉన్న భూమి కొనడం చట్టపరంగా నిషేధం. IGRS AP వెబ్‌సైట్‌లో ముందే చెక్ చేయండి.
📖 Prohibited Properties పూర్తి గైడ్ చదవండి →